ఎరుపు పసుపు నీలం రంగుల కలయికతో ఎంతో అందమైన పెంపుడు చిలుక మకావ్ (Macaw)హోండురాస్ జాతీయ పక్షి కరేబియన్  సముద్ర తీరం లోని హోండురాస్ ఎంతో గౌరవంతో జాతీయ పక్షిగా ప్రకటించిన ఈ ప్యారెట్స్ కు ప్రపంచవ్యాప్త ప్రేమికులున్నారు. రకరకాల రంగుల్లో కనిపించే ఈ చిలుకలు కోస్టారికా తో పాటు మెక్సికో, పెరు, ఈక్వడార్, కొలంబియా, బొలీవియా, వెనిజులా, బ్రెజిల్ లోని దట్టమైన అడవుల్లో కనిపిస్తాయి. ఈ విదేశీ చిలుకలు పెంచుకొనే వారి సంఖ్య ఇప్పుడు మన దేశం లోను ఎక్కువ అవుతోంది.

Leave a comment