ఛతీస్ ఘడ్ రాష్రం లోని బన్సర్ జిల్లా జగదల్ పూర్ కు దగ్గరలో ఉంటుంది చిత్రకూట్ జలపాతం . ఇంద్రావతి నది గుర్రపు నాడా ఆకారంలో ఒక ప్రాంతం నుంచి కిందకు దూకుతుంది . నదికి వరద వస్తే ఈ జలపాతం వెయ్యి అడుగుల వెడల్పు లో దేశంలో విశాలమైన జలపాతంగా కింద వరకు పడవలో వెళ్ళవచ్చు . ఈ జలపాతం పురాతనం ,ప్రత్యేకం . వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది . దగ్గరలో చక్కని శివాలయం ఉంది . ఇది అనేక వేల సంవత్సరాలుగా శలీ భక్తులు పూజిస్తున్నా క్షేత్రం కూడా .  జగదల్ పూర్ కు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్నా జలపాతం ఇది.  జలపాతాల కింద స్నానాలు ఆరోగ్యకరం కూడా . ఎన్నో అడవుల గుండా ప్రయాణం చేసే నీరు ఎన్నో మూలికల సారాన్ని మోసుకొస్తూ ఇక్కడ కిందకి దూకుతుంది కదా.

Leave a comment