‘మిస్‌ ఇండియా’ మిస్‌ దివా’ కావాలనుకునే లక్ష్యం ఉన్న అమ్మాయిల కోసం నడుస్తోంది. ది గ్రూమింగ్ స్కూల్ వివిధ రంగాల నిపుణులతో వీడియో టూటొరియల్స్ నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది స్కూల్. ఇందులో మేకప్ ఆర్టిస్ట్ అయేషా సేథ్‌, రాంప్ వాకర్ అలేషియా రౌత్‌, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ కోచ్‌ సంజీవ్‌దత్తా, ఫ్యాషన్‌ స్టైలీస్ట్‌ భరత్‌ గుప్తా, స్కిన్ కేర్ కోచ్ డాక్టర్ జార దాదీ పాఠాలు చెపుతారు  ఈ జెండర్‌–న్యూట్రల్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా అందాల పోటీల్లో పాల్గొనాలనుకునేవాళ్ళు ఎన్నో నేర్చుకోవచ్చు. కోర్సు పూర్తయిన తర్వాత అభ్యర్థులకు సంస్థ నుంచి సర్టిఫికెట్లు అందుతాయి.

Leave a comment