Categories
సంజనా విజ్ స్వస్థలం ఢిల్లీ. హైదరాబాద్ లో ఫైర్ సొల్యూషన్స్ లో ప్రాజెక్టు మేనెజ్ మెంట్ లో జాబ్ చేస్తోంది. ఇలీవల ముంబైలో జరిగిన మిస్ ఇండియా 2019 అందాల పోటీల్లో రన్నరప్ గా నిలిచింది. ఒక వైపు జాబ్ చేస్తూనే పారిశుధ్ద కార్మికుల కోసం పని చేస్తుంది. శానిటేషన్ బై ఎడ్యుకేషన్ ఎంపినర్ మెంట్ అండ్ డెవలప్ మెంట్ లతో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మోడలింగ్ లో ఎలాంటి శిక్షణ తీసుకొకుండానే ఈ పోటీల్లో పాల్గొని విజయం సాధించింది.