ఎన్నో రంగుల పూలతో .ఒక్కో పువ్వు ఒక్కో అందంతో పూల తివాచీలు పరిచినట్లు ఉంటుంది . లడక్ లోని షీలా కాంగ్ లోయ . జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని సువిశాలప్రాంతం లడక్ . సముద్ర మట్టానికి పర్వతాలు,ఆ పర్వతాలు కరిగిన నీటితో ఏర్పడిన సెలయేళ్ళు అసెలయేళ్ళ వడ్డున రంగు రంగు పూలు . ఈ లోయ సమీపంలో జన సంచారం కూడా తక్కువే . ఈ పూల అందాలు చూడాలంటే ప్రత్యేకంగా గుడారాలు వేసుకొని అక్కడ గడపాలి . ప్రకృతి ప్రేమికులు తప్పని సరిగా చూడవలసిన ప్రదేశం ఈ లోయ .

Leave a comment