మెటల్ బర్డ్స్ వాల్ ఆర్ట్స్ ఇమేజస్ ఎప్పుడైనా తీరికగా చూడండి. గది గోడలకు తగిలించే అందమైన లోహ కళా ఖండాలు కనిపిస్తాయి. సిల్క్ దారాలతో సృష్టికి ప్రతి సృష్టి చేసే చైనా,జపాన్, కొరియాల నుంచి దిగుమతి అయ్యే ఈ ఇనుము రాగి, ఇత్తడి, కంచు వంటి లోహాలతో చేసే ఈ ఆధునిక కళాఖండాలతో పువ్వులు, పక్షులు, నెమళ్ళు, ఆకులు, జంతువులతో పాటు ఆధునికమైన బొమ్మలు వున్నాయి. సహజత్వం ఉట్టిపడేలా లోహాలతో చేసే ఈ బొమ్మలు వున్నాయి. సహజత్వం ఉట్టిపడేలా లోహాలతో చేసే ఈ బొమ్మలు గదిగోడలకు తగిలిస్తే అందమే అందం. ఎదో ప్లాస్టిక్ తో చేసారన్నంత సులభంగా ఎన్నెన్నో వంతులతో హరివిల్లు రంగులతో, కొన్నయితే ఆ లోహం రంగులనే మెరిసిపోతూ కనిపిస్తాయి. ఇల్లు అద్భుతంగా కొత్తగా కనిపించాలి అనుకుంటే ఓ సారి చూడొచ్చు.
Categories
WoW

అందాలోలికే లోహద్రి బొమ్మలు

Leave a comment