చక్కని గోళ్ళరంగు వేళ్ళకు ఉంగరాలు అందం ఇస్తాయి సరే ;కానీ క్రౌన్ నెయిల్ రింగ్స్ ఇంకో అడుగు ముందుకు వేశాయి . గొఱుకు అచ్ఛం గా కిరీటం పెట్టినట్లు ఉంటుందన్న మాట .సిల్వర్ ప్లేటెడ్ మెటల్ రింగ్ రాత్రి వేళ ధరిస్తే ఎక్కడ నుంచి అయినా ,వేళ్ళ కొసల్లో మెరుస్తూ ప్రత్యేకంగా ఉంటుంది మునివేళ్ళను చుట్టూ కొన్నాట్లు ఉండే గోరు మొత్తం అచ్ఛంగా కిరీటం లాగా ఉండే ఈ  క్రౌన్ నెయిల్ రింగ్స్ ఎన్నో డిజైన్ లలో కనిపిస్తున్నాయి . చిన్నిచిన్ని స్టోన్స్ ఉన్నా టిస్టడ్ రింగ్ అయితే వేలి చివర గోరును కలుపుతూ నొక్కి అడ్జస్ట్ చేయవలసి ఉంటుంది . సాయంత్రపు పార్టీల కోసం ఈ నెయిల్ రింగ్ సెట్స్ ను అమ్మాయిలు ఇష్టంగా ఎన్చుకొంటున్నారు .

Leave a comment