ఇది పండగల సమయం అందమైన అనార్కలీలు పరికిణీలతో అమ్మాయిలు పండగకు కొత్త అందం తీసుకొస్తారు. అయితే నగలు దుస్తులతో పాటు వాటిని దీటుగా చెప్పులు కుడా ఉండాలంటారు స్టయిలిస్టులు పండగ దుస్తులు వేసుకుంటే అదాలు, కుందన్లు, రాళ్ళూ పొదిగిన మెరిసే చెప్పులు ఎంచుకోవాలి. ఆఫీసులకు చీరలు, చుడీదార్లు, వేసుకుంటే చెప్పుల ముందు భాగం ఓపెన్ గా వుంటే ఓపెన్ టో రకాల చేపులు బావుంటాయి. ఇక రోజువారీ వాడకానికి లోఫర్స్ బావుంటాయి. విహార యాత్రలు, దురప్రయాణాలకు, ఫ్లిఫ్ ఫ్లాప్ లు సౌకర్యంగా ఉంటాయి. పొడవాటి గౌన్, లేయర్స్ స్కర్టులు నేలను తాకేవి రకాలు ఎంచుకుంటే పాయింటెడ్ హీల్స్ వేసుకోవ్కాచ్చు. మెరుపులు లేకుండా గ్లాసీ ఫినిషింగ్ రకాలు బావుంటాయి. దుస్తులకు తగిన చెప్పులు ఎంచుకోవడమే ఫ్యాషన్ అంటున్నారు స్టయిలేస్టులు.
Categories