గాగ్రా చోళీ అంటే మన దగ్గర పరికిణీనే ఉత్తరాదిలో దండియా దుస్తుల కోసం కాటన్ ని వాడతారు. అలాంటి పరికిణీలు పట్టు తో కుట్టించుకుంటే కొత్తగా చక్కగా ఉంటాయి. బెనారస్, రాసిల్క్, నెట్ వంటి పరికిణీలు చూసేందుకు ట్రెండీ గా అచ్చం ఎదో పండక్కి కట్టుకోన్నంత శోభగా ఉంటాయి. దుపట్టా, బ్లావుజు, గాగ్రా మూడింటిణీ ఒక దానికంటే మరొకటి భిన్నంగా వుండాలి. చోళీ అయిటే, టీనేజ్ అమ్మాయిలు హాల్డెడ్ నెక్ తో చక్కగా ఉంటాయి. దుపట్టాకి బ్లావుజుకి గవ్వలు, అద్దాలు కచ్ త్రెడ్ వర్కలతో డిజైన్ చేసుకుంటే బావుంటుంది. క్రాష్డ్, కాటన్, చాందినీ, లేహరిహ తరహ వస్త్ర శ్రేణి ఈ పరికినీలకు బావుంటుంది. పరికిణీలు రెగ్యులర్ డ్రెస్ ల నుంచి ప్రేత్యేకంగా తోస్తాయి కనుక ప్రతి ఫంక్షన్ కు ఇలాంటి డ్రెస్సులు ఎంచుకోవచ్చు.

Leave a comment