సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందిందో అది జీవితాల్లోకి ఎలా వచ్చేసి కూర్చుందో చదువుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది . ఇప్పుడు అవా యాప్ తీసుకుంటే ఇది మహిళల రుతుచక్రాన్ని  అందం విడుదలయ్యే సమయాన్ని తెలియజేస్తుంది. పిల్లలు వద్దనుకునేవారికి అనుకూల సమయం ఎదో, వద్దనుకునేవారు లైంగిక చర్యలు దూరంగా వుండాలో  కూడా తెలియజేస్తుంది. రాత్రివేళ ఈ అవా బ్రాస్లెట్ పెట్టుకుంటే చాలు. ఈ అవా ట్రాకర్ గడియారంలాగా ఉంటుంది. ఈ ట్రాకర్ మొబైల్ యాప్ తో అనుసంధానం చేసుకుంటే ఆ వివరాలు పుజోన్లో చూడచ్చు. కొన్నిసార్లు అండం ఎప్పుడు విడుదల అవుతుందో విడుదల సమయం తెలియకపోవటమే గర్భాన్ని దాలుస్తుంటారు మహిళలు . అండం  విడుదల సమయం తెలియకపోవటమే ఇందుకు కారణం అవా ట్రాకర్ ఈ సమయాన్ని తెలియజేస్తుంది. అంతేకాదు హృదయ స్పందనలు శరీర ఉషోగ్రత హార్మోన్ల అసమతుల్యత . సైకలాజికల్ స్ట్రెస్ లెవెల్స్ మొదలైన ఎన్నో విషయాలు రికార్డు చేసి మరీ చెపుతుందీ  అవా ట్రాకర్.

Leave a comment