ముంబైకి చెందిన త్రిశ్లీ సురానా ఆరోగ్యనికి ,హుందాగా కనబడేందుకు తగిన చెప్పులు తయారు చేస్తున్నారు.ఈమె వృత్తి రిత్యా గ్రాఫిక్ డిజైనర్. కలర్ మీ మ్యాడ్ పేరుతో వెబ్సైట్ తయారు చేసి చెప్పులకు సంబంధించిన డిజైన్స్ తయారు చేసి సాధారణ చెప్పులను ఆ డిజైన్ లతో అందంగా చేసి ఇచ్చేదే. తర్వాత కీళ్ళ నొప్పులు,వెన్ను నొప్పులు ఉన్న వారికి కార్క్ చెప్పులను తయారు చేయటం మొదలుపెట్టారు. సాధారణంగా డాక్టర్స్ సూచించిన చెప్పులు సాధారణంగా ఉంటాయి. అవే చెప్పులను ఫామ్ ప్యాడ్ జత చేసి అందమైన డిజైన్లతో తయారు చేసింది సురానా.కలర్ మీ మ్యాడ్ డిజైన్స్ నిజంగా అద్భుతంగా ఉన్నాయి.

Leave a comment