Categories
మిస్ యూనివర్స్ కిరీటం అందకపోయినా గోల్డెన్ బర్డ్ కాస్ట్యూమ్ తో అందరి హృదయాలను గెలుచుకున్నది రియా సింఘా మిస్ యూనివర్స్ పోటీలకు మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించింది రియా సింఘా. ఆమె ధరించిన ది గోల్డెన్ బర్డ్ దుస్తులను వియత్నాం డిజైనర్ గుయెన్ న్గోక్ డిజైన్ చేశారు.