సమ్మర్ లో బెస్ట్ ఫిట్నెస్ అడ్వయిజ్ అడిగితె వెంటనే స్విమ్మింగ్ అనే చెప్పుతారు ఎక్స్ పోర్ట్స్. మండిపోతున్న ఈ తరుణంలో మనకు తెలియకుండానే శరీరం అలసిపోతుంది. అలాంటప్పుడు వేసవిలో ప్రతి ఉదయం స్విమ్మింగ్ చేస్తే చాలు. ఒంట్లో పేరుకున్న కొవ్వు కరిగి మెరుగైన ఫిట్నెస్ సొంతమవుతుంది అంటున్నారు. గుండె జబ్బులున్నా, మధుమేహ వ్యాధి గ్రస్తులైనా, రెగ్యులర్ గా స్విమ్మింగ్ చేస్తే మంచిది. స్విమ్మింగ్ తో శరీరంలోని ప్రతి కండరము కరుగుతుంది. దానితో కండరాళ్ళు బలంగా తయ్యారవ్వుతాయి. రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. ప్రధాన శరీర భాగాలన్నీ సామాన్మాయం అవ్వడం ద్వారా అందమైన శరీరాకృతి లభిస్తుంది. ఈదే ముందర ఏమీ తినక పోవడమే మంచిది. ఏదైనా తింటే అరగంట తర్వాతే ఈత కొట్టాలి. స్విమ్ తర్వాత ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. అనారోగ్యకారకంగా భారీ వ్యాయామాలు చేయలేక పొతే వారికి ఈతకు మించిన వ్యాయామం లేదు. పిల్లలకు పెద్దలకు ఇది తగిన వ్యాయామమే.
Categories
WhatsApp

అందమైన శరీరాకృతి కోసం ఈ వ్యయామం

Leave a comment