బ్రిటన్ లోని రాయల్ అస్కట్ లో ప్రంపచంలోనే మేలైన రేసు గుర్రాల పోటీ జరుగుతుంది. బ్రిటీష్ రాణి ఎలిజబెత్-2 తో పాటు రాజ కుటుంబానికి చెందిన వారంతా ఈ గుర్రపు పందాలకు హాజరవుతారు. లండన్ లోని సంపన్న వర్గాలు పోటీలో పాల్గొంటారు. అయితే ఈ కార్యక్రమపు వింత ఏమిటంటే మహిళలు ధరించే వింత వింత టోపీలు వీటిని ఫోటోలు తీసేందుకు ఫోటోగ్రాఫర్స్ పోటీ పడతారు. రాయల్ పోటీలో గెలిచిన గుర్రానికి ఇచ్చే ఫ్రైజ్ మనీ కూడా కోట్లలోనే ఉంటుంది. ఇంత ఖరీదైనా వేడుకకి ఈ రాయల్ టోపీ ప్రత్యేక ఆకర్షణ.

Leave a comment