ఈ మధ్యకాలంలో లంబానీ ఎంబ్రాయిడరీ ట్రెండ్ అవుతుంది కర్ణాటక లోని నండూరు కి ప్రత్యేకమైన ఈ ఎంబ్రాయిడరీ అక్కడి గిరిజనులకు చెందిన కళ కిలాన్ వేలే వంటి 14 రకాల కుట్లతో ఉంటుంది ఈ ఎంబ్రాయిడరీ మెరిసే రంగుల గుడ్డ పైన దారాలతో గవ్వలు అద్దాలు జత చేస్తూ చేతిలో సూది దారంతో ఈ ఎంబ్రాయిడరీ చేస్తారు చాలా కొత్తగా చాలా అందంగా ప్రత్యేకంగా ఉంటుంది ఈ ఎంబ్రాయిడరీ సాంప్రదాయ హస్తకళలు ఇష్టపడే అమ్మాయిలు ఇష్టపడే లంబానీ ఎంబ్రాయిడరీ కే మా ఓటు అంటున్నారు.

Leave a comment