సింప్లిఫై యువర్ స్పేస్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది అషు ఖత్తర్. ఇల్లు చక్కగా సర్దుకోవటం, చిన్న చిన్న అమరికాలతో  పొందికగా కనిపించేలా చేయడం వంటి సలహాలు ఇస్తుంది. ఇంటిని అందంగా క్రమశిక్షణతో నిర్వహించడం ఒక పాఠం వంటిదే దాన్ని మనం చేస్తూ పిల్లలకు నేర్పిస్తూ వాళ్ళ జీవితాల్లో ఒక క్రమశిక్షణ వస్తుంది అంటుంది అషు. ఆమె నిర్వహించే యూట్యూబ్ ఛానల్ కు 13 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

Leave a comment