తక్కువ క్యాలరీలు ఉండి ఎక్కువ ప్రయోజనం ఇస్తాయి పిస్తాలు.గుప్పెడు పిస్తాల్లో వంద క్యాలరీలు మాత్రమే ఉంటాయి.దీన్ని ఆహార నిపుణులు స్కిన్ని నట్ గా పిలుస్తారు. వీటిలో విటమిన్ 6,కాఫర్,మాంగనీస్ ప్రోటీన్లు ఫైబర్ ,థియామిన్,పాస్పరస్ ఎక్కువగా ఉంటాయి.పిస్తా పప్పుల్లో విభిన్నమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఫిలో న్యూట్రియంట్లు అత్యధికంగా ఉంటాయి.ఇవి ఎక్కువగా పండ్లు,కూరగాయలు,రెడ్ వైన్,సోయాల్లో కనిపిస్తాయి. ఈ పప్పులోనో విటమిన్ ఇ చర్మం మృదువుగా ఉంచేందుకు తోడ్పడుతుంది. హానికరమైన యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.చర్మవ్యాధులను నివారిస్తుంది. పిస్తా నూనె ఆరోమా ఆయిల్ గా మెడిసనల్ మసాజ్ ఆయిల్ గా ఉపయోగిస్తారు.

Leave a comment