ఏ చీర కట్టినా రాణి అందం మైసూర్ సిల్క్ చీరలు వస్తుందంటారు. దక్షిణాది అమ్మాయిలు. ప్రత్యేక సందర్భాల్లో ఒక్క చీరైనా కొనుక్కుంటారు. కూడా. ఈ చీరలు  హుందాగా కళ్ళు చెదిరేలా  కట్టిన వారి వయసును బట్టి అందం  మారిపోతూ ఉంటుంది.  నూటికి నూరు శాతం స్వచ్ఛమైన పట్టు బంగారు జరీ తో తయారవుతుంది చీర. మైసూర్ లోని సిల్క్ ఫ్యాక్టరీలు తయారవుతోంది చీర.  మైసూర్ మహారాజా తన సంతతి వారి కోసం 1912 లో స్విట్జర్లాండ్ నుంచి ప్రత్యేకంగా మగ్గాలు తెప్పించి  దీన్ని ప్రారంభించారు. రాణులు మాత్రమే  ధరించిన ఈ చీర తర్వాత అందరికీ చేరింది. అందుబాటులోకి వచ్చాకే పమిట కొంగు డిజైన్లు దానైకి ఎంబ్రాయిడరీలు వచ్చాయి. బాందినీ టిక్కర్ జత కలిపారు. గతంలో కొన్నే రంగులు వుండేవి. ఇప్పుడు రంగుల ప్రయోగాల్లో కూడా మైసూర్ సిల్క్ చీరల్లో కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగాయి. విదేశాల్లోనూ ఈ చీరలకు మంచి డిమాండే వుంది.

Leave a comment