ముడతలు లేని స్కీన్ టోన్ కావలనుకొంటే అంతర్గత వ్యవస్ధ బావుండాలి అంటారు ఎక్స్పర్ట్. చర్మం కాంతితో మెరిసి పొవాలంటే ఎర్రగా కళ్ళ కింద ఉండే బాత్ రోల్స్ అద్భతమైన యాంటి ఆక్సిడెంట్ లక్షణాలతో చిలగడ దుంపలు చర్మకణాలను మరమ్మత్తు చెస్తాయంటున్నరు. యాంటి ఆక్సిడెంట్స్ సమృధ్ధిగా ఉన్న ,యాంటీ ఇన్ ప్లమేటరీ ప్రభావం ఉన్న గ్రీన్ టీ సేవించమంటున్నరు. విటమిన్ ఇ,సెలీనియం సమృద్దిగా ఉండే నట్స్ తినలంటున్నా రు. చర్మం టెక్చర్ , కాపాడాలి అనుకుంటే విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు,కూరగాయలు దైనందిన ఆహారంలో భాగంగా చేసుకోమంటున్నారు.మార్కేట్ లో దోరికే ప్రత్యామ్నాయాలు కన్నఇది చాలా మంచిది.

Leave a comment