Categories
ప్రపంచ వ్యాప్తంగా ప్రాచూర్యాన్ని సంపాదించిన ఆలివ్ ఆయిల్ మొటిమలు ,చికెన్ ఫాక్స్ మచ్చలను తొలగించి మొహన్ని మెరుపుతో ఉంచుతుందని ఎక్స్ పర్ట్స్ ఛెబుతున్నారు. మొరాకో లో పెరిగే ఆర్గాన్ చెట్ల నుంచి తీసే ఈ నూనె ను మొరాకో బంగారంగా పిలుస్తారు. ఎందుకంటే ఈ నూనెలో విటమిన్ ఏ సమృద్దిగా ఉండే అందానికి పెట్టింది పేరు గా ఉంటుంది. ఇదో అద్భుత ఔషధం సౌందర్య లేపనం కూడా. ఇది శరీరపు రంగుని కాపాడి మెరుపులు మెరిసేలా చేయడంతో పాటు శిరోజాలు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. ఈ నూనెలో ఔషధ గుణాల వల్ల అనేక చర్మ సంభందమైన వ్యాధుల్లో వాడతారు.