హైదరాబాద్ లో ఒక ప్రత్యేకమైన ఇల్లు ఉంది దాని పేరే అందరి ఇల్లు ఆకలి వేస్తే ఇక్కడకు వచ్చి వండుకొని తినచ్చు మనసు బాగా లేకపోతే కుదుట పడే వరకు ఉండి వెళ్ళవచ్చు.వింజమూరి సూర్య ప్రకాష్ సామవేదం కామేశ్వరి గార్లు నిర్వహిస్తున్న ఈ ఇల్లు 2006 జూన్ 15 నుంచి నడుస్తోంది.ఇక్కడకు ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు వంట వండుకునేందుకు అవసరమైన వస్తువులు నీటి సౌకర్యాలు ఉంటాయి. ఈ ఇల్లు హైదరాబాద్ లో కొత్తపేట రైతు బజార్ వెనకే ఉంటుంది.ఈ అందరి ఇల్లు నడిపించేందుకు నెలకు 50 వేల వరకు ఖర్చు చేస్తాము అంటున్నారీ వైద్య జంట.

Leave a comment