కాటన్ తో తయారైన సఫారీ జాకెట్లు సమ్మర్ లో కూడా ఉపయోగమే. ఇవి హవర్ గ్లాస్ ఆకృతిని హైలైట్స్ చేస్తాయి. సన్నగా ఉండే వారికి చక్కగా నప్పే డ్రెస్ వెరైటీ ఇది. శారీరక ఆకృతిని అనుసరించి బెల్ట్ ఎడ్జెస్ట్ చేసుకోవాలి. కోట్స్ జాకెట్స్ కూడా స్త్రీలకు మంచి ఎంపికే. ఫిట్ గా కంఫర్ట్ గా ఉండే ఈ సఫారీలు జాగింగ్ కు వెళ్ళినప్పుడు లాంగ్ పాకెట్స్ తో చాలా ఉపయోగపడతాయి. అయితే వీటి కింద వేసుకొనే టీషర్టులు బాగా హైనింగ్ తో గాడీగా ఉండ కూడదు.ఫ్యాషన్ ఇష్టపడే వాళ్ళకి పర్ ఫెక్ట్ మ్యాచింగ్.

Leave a comment