టాక్సివాలాలో నటించింది మాళవిక నాయర్. హీరోయిన్లకు అందం ఒకటే సరిపోదు నటన కూడ వచ్చి ఉండాలి అని మాళవిక మీటూ ఉద్యమం అవసరమే అంటుంది.ఈ ఉద్యమం కారణంగానే అమ్మాయిల పై జరుగుతున్న వేధింపులు నలుగురికి తెలుస్తున్నాయి. గతంలో తమకెదురైన వేధింపులు ఎక్కడ చెప్పుకోవాలో తెలియక ఆడపిల్లలు తమలో తాము కుమిలిపోయేవాళ్ళు. ఈ ఉద్యమం ద్వారా అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి ఇదోక మంచి పరిణామం.ఆడపిల్లలకు ఇలానే న్యాయం జరుగుతుందని నేను అనుకోవడం లేదు కానీ భవిష్యత్ లో ఇలాంటివి అరికట్టబడుతుంది.

Leave a comment