ఆండ్రియా గెజ్ ఈ సంవత్సరం నోబెల్ బహుమతి పొందిన మహిళ ఖగోళశాస్త్రవేత్త ఆండ్రియా గెజ్ ఫిజిక్స్ లో నాలుగవ మహిళా నోబెల్ విజేత పాలపుంత మధ్యలో దూళితో  నిండి ఉన్న ‘ధనుర్భాగాన్ని’ పరిశీలించి అక్కడ కాంతివంతమైన నక్షత్రాల గమ్యాన్ని గుర్తించారామె  పరిశోధన ప్రకారం అక్కడ ఉండే బ్రహ్మాండమైన బిలం ఒకటి కక్ష్యలకు దారి చూపుతోంది కానీ నక్షత్రాలు ఆ బిలం లో మాయం అవుతున్నాయి ఈ విశ్వ వైపరీత్యాన్ని గెజ్ కనిపెట్టారు. ఈ పరిశోధన భవిష్యత్ లో మనిషి ఈ విశ్వాన్ని మరింత సూక్ష్మంగా పరిశోధించేందుకు విశ్వ రహస్యాలను కనుగొనేందుకు ఉపయోగపడుతోంది.

Leave a comment