పనిలో అలసట తీరేందుకు ప్రయాణాలే సహాకరిస్తాయి అంటోంది అమీరా దస్తూర్ . ఎప్పుడు ఎక్కుడ సమయం దొరికినా పునరుత్తేజం తెచ్చుకొనేందుకు ఏదో ప్రయత్నం చేస్తాను అందుకే నా ప్రయాణాలన్నీ అవీ సాధాసీదాగా ఉండవు. ఎడ్వెంచర్ స్పోర్ట్స్ కు ప్రాధాన్యత ఇస్తాను. ఇవి నాలో సంశయాలను దూరం చేసి నాకు చాలా ఎనర్జీ ఇస్తాయి. విభిన్న సంస్కృతులకు చెందిన ఎందరో వ్యక్తులు ఈ ప్రయాణాల్లో తారసపడతారు. మనుష్యుల స్వరూప స్వభావాలు అర్ధం చేసుకొంటా నాలో నటనకు మెరుగు దిద్దుకుంటాను అంటోంది అమీరా దస్తూర్.

Leave a comment