బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతాః ఆజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్!!

అంజనీ పుత్రుడు ఆంజనేయుడు.పవనసుతుడు,హనుమంతుడు ఏ రూపంలో పిలచిన పలుకుతాడు.మంగళవారం ముఖ్యంగా మనం 11 తమలపాకులతో లేదా 5 నిమ్మకాయలతో దండ వేసి పూజ చేస్తాము.స్వామికి తమలపాకులు అంటే ఎంతో ఇష్టం. మంగళవారం మంగళకరుడు శుభాశీస్సులు అందిస్తాడు.ఎంతటి కార్యము అయిన సులువుగా మార్గం చూపించే దేవుడు.

నిత్య ప్రసాదం: కొబ్బరి,గారెలు

-తోలేటి వెంకట శిరీష

Leave a comment