Categories
‘జీవితం ఫౌండేషన్’ ద్వారా మతిస్థిమితం లేని వారికి ఏ దిక్కు లేని దీనులకు సేవ చేస్తుంది 24 సంవత్సరాల మనీషా. ఈమె ఈ రోడ్ లోని నర్సింగ్ కాలేజీ లో పాఠాలు చెబుతోంది. తక్కిన సమయం రోడ్డుపైన బ్రతికే వాళ్ల కోసం సాయపడుతుంది వారికి స్వస్థత, భద్రత, భరోసా ఆమె ఆశయం. ఈ రోడ్ కమిషనర్ ఆమెకు సాయంగా అన్నార్తులకు షల్టర్ ఇప్పించారు. పిల్లలు, పిల్లలు బయటకు గెంటినా వృద్ధులకు ఆమె ఆశ్రయం ఇస్తుంది ఆమెను ఇప్పటికే తమిళనాడు మదర్ థెరీసా అంటున్నారు ప్రజలు.