14 సంవత్సరాల యుద్ధ బాలిక ANNE FRANK రాసిన The Diary of a young girl పుస్తకం ప్రపంచంలోని అన్ని భాషల్లోకి తర్జుమా అయింది 1941-45 మధ్య 60 లక్షల మంది యూదులను యువకులను నిర్మూలించాడు హిట్లర్ ఒక యూదు కుటుంబం తన స్నేహితుల ఇంటి  రహస్య గదిలో రెండేళ్ల 35 రోజులు గడిపాక, పట్టుబడి కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో మరణిస్తారు. ఆ కుటుంబంలోని బాలికే అన్నా.రెండేళ్ల కాలంలో అన్నా రాసిన డైరీ ఈ పుస్తకం తప్పకుండా కొని చదవండి.

Leave a comment