యువ న్యాయవాది, స్క్రిప్ట్ రైటర్, ఖిమని అండ్ అసోసియేట్స్ వ్యవస్థాపకురాలు, ప్రియాంక కుమారి ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 న్యాయవాదులు ఒకరుగా ఉన్నారు. సుస్మితాసేన్, ఏ ఆర్ రెహమాన్, శృతి హాసన్ తో మల్లిక దూల వంటి ప్రముఖులు ఆమె ఖాతాదారులు 23వ ఏట లాయరుగా ప్రాక్టీసు మొదలు పెట్టిన ప్రియాంక లతా మంగేష్కర్ కు ముఖ్య సలహాదారు. న్యాయ సేవల రంగంలో స్త్రీలు చాలా అద్భుతంగా రాణిస్తారు. సమస్యలు ఉంటాయి అలాగే పక్కనే పరిష్కారాలు ఉంటాయి అంటుంది యువ న్యాయవాది.

Leave a comment