వ్యయామానికి అలవాటుపడదాం అనుకునే వాళ్ళకు చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది. మధ్యలో ఆపేస్తే వాళ్ళు పెరిగిపోతారని అయితే అది నిజంగా అపోహే. వ్యయామం మనేసినంత మాత్రానా బరువు పెరిగిపోవటం అపోహ. తినే ఆహారంలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ వుంటే వోళ్ళు పెరిగిపోతుంది.  వ్యయామం చేస్తూ తగినంత భోజనం చేసేవాళ్ళు వ్యయామం ఆపేశాక అదనపు భోజనం ఆపేయాలి. అలగే గంటల తరబడి వ్యయామం చేస్తేనే లాభం ఉంటుందనుకుంటే పొరపాటే. సమయం దోరకటం కోసం ఆలోచించాలి. పదేసి నిమిషాలపాటు రోజులో నాలుగైదుసార్లు సమయం దోరికినా మంచిదే.  శరీరాన్ని మన కంట్రోల్ లో ఉంచుకోవడం కోసం మాత్రమే కాక ఆహారం  మితంగా తీసుకోవటం వ్యయామం చేయటం అవసరం,. శరీరం దృఢంగా ఉంచుకునేందుకు వ్యయామం చేయాలి.

Leave a comment