ఎన్నో విషయాలు ఇంటర్వ్యూల్లో చెప్పేస్తాను. నా గురించి పెద్దగా దాచుకోనేవి ఏవీ లేవు గానీ అయినా కొన్ని రహాస్యాలు దాచేస్తాను అంటోంది తమన్నా.త్వరలోనే ఆమె నటించిన దటీజ్ మహాలక్ష్మి విడుదల కాబోతుంది.ఆ రహ్యాసాలు ఏవీ దాచారో ఒక్కటైన చెప్పండి అంటే నాకు రాయటం చాలా ఇష్టం కానీ ఈ విషయం ఇప్పటి వరకు ఎవ్వరికి చెప్పలేదు.పోనీ రాస్తున్న అని చెపితే ఏం రాస్తున్నారు అంటారు.మనసులో మంచి భావాలు వస్తే వాటిని పేపర్ పై పెట్టాలనుకొంటాను.మనుషులు,ప్రకృతి ఇవే నా ఆలోచన వస్తువులు.ఇంకేముంటాయి పెద్దగా రాసేందుకు అంటూ పెద్దగా నవ్వేసింది తమన్న.

Leave a comment