రెండు చేతులా పని చేస్తారని,సూపర్ ఉమెన్ అని పొగడ్తలు వస్తాయి కానీ అలా ఎక్కువ సేపు ,ఎక్కువ పని చేస్తే స్త్రీలు అనారోగ్యం భారిన పడక తప్పదంటున్నారు ఓహియో యూనివర్సిటీ పరిశోధకులు. పదేళ్ళపాటు సుదీర్ఘంగా జరిపిన ఈ పరిశోధనలో 8వేల మంది ఉద్యోగులను పరిశోధించారు. గుండె జబ్బులు,రక్త హీనత,ఊబకాయం,షుగర్ వంటి జబ్బులు ఎక్కువగా ఉండటం గుర్తించారు.ఇంటా బయట స్త్రీలు అంతు లేని చాకిరి చేస్తూ సరైనా పోషకాహారం తీసుకోక పోవటం వల్లనే స్త్రీలు అనారోగ్యల భారీన పడినట్లు గుర్తించారు.

Leave a comment