స్టేవ్ డ్ బ్యాంగిల్స్ చుస్తే ఆశ్చర్యంగా వుంటుంది. సాధారణంగా ఎదో ఒక రకం లేదా ఎరుపు , నలుపు, తెలుపు కలగలుపుగానో గాజులు వేసుకుంటారు. కానీ గాజుల్లో ఫంకీవి, బ్రెస్ లెట్లు, రకరకాల రంగులు కలిపి స్టేర్ డ్ బ్యాంగిల్స్ అంటున్నారు. రాకక్రకాల రంగులు డిజైన్ల గాజులు కలగలిపి వేసుకునే ఈ ఫ్యాషన్ వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే మన దగ్గర పోగు చేసిన ఎన్నో రకాల గాజులు కలిపేసి వేసుకోవచ్చు. అసలిలా కలగా పులగంగా తీరు తెన్నూ లేకుండా వుండేదే ఈ ఫ్యాషన్.

Leave a comment