ఏ కొత్తదనము లేకపోత, ఏ ప్రత్యేకతా చుపించుకోలేకపోతే ఒక ప్రత్యేకమైన రోజుకి గుర్తింపు ఎలా వుంటుంది. అన్నింటికి మ్యాచింగ్ కోసం తాపత్రయ పడతారు. మరి ఈ విషయంలో, ఈ అకేషన్ లోను మాచింగ్ వుండాలిగా? ఇదిగో అలా తయ్యారయ్యాయి వెడ్డింగ్ డ్రెస్ మ్యాచింగ్ కేక్స్. ఎంగేజ్మెంట్, పుట్టిన రోజు వంటి సందర్భాలకు ఎంత జాగ్రత్తగా డ్రెస్ ని ఎంపిక చేసుకుంటారో అచ్చం అలాంటి కేక్స్ కుడా అతికించి తయ్యారు చేస్తున్నారు. డ్రెస్ మ్యాచింగ్ కేక్స్ అన్నమాట. ఇంకో కొత్త ఫ్యాషన్ ఐడియా వచ్చే వరకు ఇప్పటికి ఇదే ట్రెండ్ .

Leave a comment