పారితోషకాల విషయానికి వస్తే ఎదివరకట్లా హీరోయిన్ లో కొంత మేరకు సరిపెట్టుకోనేవారు. ఇప్పుడా పరిస్థితి మారింది. సంజయ్ లీలా భన్సారీ దర్శకత్వంలో తాను నటిస్తున్న పద్మావతి చిత్రం కోసం దీపికా పడుకోనే అందుకున్న పారితోషకం 12 కోట్ల రూపాయిలు. అమ్మో అంత ఎక్కువా అన్యాయం కదా అని ఇతర నిర్మాతలు అడిగితె దీపికా అదేమంత ఎక్కువ కాదని కొట్టేసిందట. ఈ సినిమా చిత్రీకరణ కోసం ర్రెండు వందల డెట్లు ఇవ్వాల్సి వచ్చింది. కొన్ని సినిమాలకు కాల్షీట్లు లేక వదులుకున్నాను. ఇప్పుడీ 12 కోట్లు నష్టం భర్తీ చేసుకునేందుకు  సరిపోతుండనుకుని పద్మావతి సినిమా కోసం నేను చాలా కష్టపడ్డాను ఫలితంగా రెమ్యునరేషన్ అంటూ నవ్వేస్తుంది దీపికా.

Leave a comment