రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు తాగాలని, నీళ్ళ వల్లనే చర్మానికి సౌందర్యం వస్తుందనీ, ఇలా నీళ్ళ వల్ల ఉపయోగాలు ఎప్పటి నుంచో చదువుతున్నాం. అయితే ఇవన్నీ నిజం కాదు అంటున్నాయి కొత్త పరిశోధనలు మనం తీసుకునే ఆహార పదార్ధాల ద్వారా శరీరానికి కావాల్సిన నీరు అందుతుందని, వీటితో పాటు దాహం వేసిన సమయంలో తాగే నీటి తో డీహైడ్రేషన్ బారిన పడకుండా తప్పించుకోవచ్చని చెప్పుతున్నారు. నీరు పడకుండా తప్పించుకోవచ్చునని చెప్పుతున్నారు. నీరు తాగడం వల్ల చర్మ కాంతులు మెరుగుపడుతుందని, యవ్వనంగా కనిపిస్తారని చెప్పే విషయాలు ఎక్కడ సాహేతుకంగా నిరుపితం కాలేదని పరిశోధనలు చెప్పుతున్నాయి. రోజుకి రెండున్నర  లీటర్ల నీటిని తాగటం వాళ్ళ ప్రయోజనం కొత్తగా ఎమీ ఉండదని పరిశోధనలు స్పష్టం చేసాయి.

Leave a comment