ఎప్పటికప్పుడు కాస్త అటుఇటుగా ఫ్యాషన్ మారినా ఏ సీజన్‌ లో కంఫర్ట్ బుల్ గా కనిపించే కుర్తీలు కాస్త స్టైయిల్ మార్చుకుని ఒక వైపు డిజైన్ ఉండేలాగా ఒక వైపు సాధాగా కనిపించే లాగా సింగిల్ కలర్ డిజైన్‌ కుర్తీలు వచ్చాయి. రెండు రంగుల డిజైన్ తో డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తో ఈ కుర్తీలు వెరైటీగా ఉంటాయి. అలాగే శారీ విత్ ఒన్ సైడ్ టాప్ లు వచ్చాయి. అలగే ఒక వైపు వెస్ట్రన్ గౌను ప్యార్లల్ డిజైన్ తో ఒక వైపు లాంగ్ జాకెట్ తో ఫ్యాషన్ ఒక వైపు ఒదిగిపోయింది. లాంగ్ లెహంగా, లాంగ్ స్లీవ్స్ బ్లౌజ్ లేదా క్రాప్ టాప్ తో ఇటు సంప్రదాయం ఫ్యాషన్ కలగలిసిపోయి కొత్త స్టైల్ వచ్చేసింది.

Leave a comment