డైట్ ,లైఫ్ స్టైయిల్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో కీలకపాత్ర వహిస్తాయి. దాదాపు 80 శాతం బరువు ఈ రెండిటి పైనే ఆధారపడు ఉంటుంది. బాగా వ్యాయామం చేస్తున్నాఅహారం, జీవన విధానం సరిగా లేకపోతే సరైన ఫలితాలు రావు. వేళ ప్రకారం భోజనం చేయాలి. లంచ్ మానేసి చిరు తిండ్లు ఏమిటీ? అలగా డిన్నర్ ఆలస్యంగా ఎక్కువ కార్భోహైడ్రేట్స్ తో ఉన్నా కుడా వెయిట్ లాస్ ప్రోగ్రాం దేబ్బ తినేస్తుంది. అలగా పోషకాహారాన్నితప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా చాలినంత నిద్రపోవాలి. ఇవన్ని ఒకపద్దతిలో ఊంటేనే శరీరం మాట వింటుంది.

Leave a comment