స్ట్రా బెర్రీ ఫ్రూట్ ఎర్రగా, ముద్దుగా, తియ్యగా ఎంతోమందికి చాలా ఇష్టమైన పండు.ఈ పండు ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో కూడా ముందే ఉంటుంది. ఎర్రని లోలాకులుగా,మెరిసే బ్యాగ్ కో అందాన్నిచ్చే డిజైన్ గా కర్టెన్ లు,పిల్లో కవర్స్ పైన వస్త్రాల పైన స్ట్రా బెర్రీ  డిజైన్ అందంగా ఒదిగిపోతుంది.డ్రెస్ మెటీరియల్ పైన ఎప్పుడో  దర్శనం ఇచ్చిన ఈ పండు కొత్తగా మాస్క్ లకు కూడా చక్కని రూపొందిస్తోంది.  ఈ ఫ్యాషన్ ఫ్రూట్ మాస్క్ పైన ఎంత బాగుందో చూడండి.

Leave a comment