బంగారం లో నవరత్నాలు పొదిగి ధరిస్తే వాటిలో ఉండే కాస్మిక్ శక్తి మనిషికి అందుతుందనే ఒక నమ్మకం ఉంది.  నవరత్నాల నగలు ధరిస్తే ఆయా గ్రహాల ప్రభావాల నుంచి మేలు పొందుతారంటారు. నవరత్నాలను కలిపి నగలు చేయడం అలనాటి రాజుల కాలం నుంచి ప్రోత్సహించారు. వజ్రం, వైడూర్యం ముత్యం కెంపులు పొదిగిన ఉంగరాన్ని ధరించటం అందరికీ తెలిసిందే ఇప్పుడు ఆ నవరత్నాలను గాజులు,నల్లపూసలు ఆహారాల్లో ను వాడి వాటికి అందాన్ని తీసుకొస్తున్నారు నిపుణులు. నవరత్న ప్యాషన్ పేరుతో నగలన్నీ నవరత్నాలను నింపుకుని మెరిసిపోతున్నాయి.

Leave a comment