మేకప్ సామాగ్రి అంటే ఐ లైనర్, లిప్ లైనర్, ఐ బ్రో లైనర్, హై లైటర్ అవన్నీ ఉంటాయి. ఇన్ని వస్తువులతో బ్యాగ్ నిండి పోకుండా ఆల్ ఇన్ వన్ మేకప్ పెన్ వచ్చింది. ఇది చూసేందుకు కాగితంపైన రాసే మామూలు పెన్ లాగే ఉంటుంది. దీన్ని మేకప్ కోసం బటన్ నొక్కితే ఇందులోనే ఐ లైనర్ లిప్ లైనర్ వంటివి వస్తాయి. ఒక్క దాన్లోనే నాలుగు రకాలు ఉంటాయి. కాబట్టి హ్యాండ్ బ్యాగ్ లో చక్కగా పెట్టుకోవచ్చు. ప్రయాణాల్లో ఎంతగానో ఉపయోగపడుతుంది.

Leave a comment