41 సంవత్సరాల అన్షు జమ్సేన్పా ఒక సీజన్ లో రెండుసార్లు పర్వతారోహణ చేసిన తొలి మహిళగా వార్తల్లో నిలిచారు.ఈ సాహస చేసేందుకుగాను పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లోని దిరాంగ్ ఆమె స్వస్థలం . ఇద్దరు పిల్లలు తల్లి అయినా అన్షు 2009లో పర్వతారోహణ ప్రారంభించింది.ఆమె తండ్రి ఇండో టిబెట్ సరిహద్దుల్లో ఒక పోలీస్ అధికారి తల్లి నర్స్. ఎవరెస్ట్ ను జయించేందుకు అన్షు రన్నింగ్, జిమ్, యోగా ఎంచుకుంది ఏరోబిక్స్ నేర్చుకుంది మొదటి చిన్నచిన్న పర్వతాలను అధిరోహించట్టం ద్వారా తన లక్ష్యాన్ని చేరుకుంది.

Leave a comment