చాలా నెలలు గా వర్క్ ఔట్స్ చేస్తున్నా సరైన దేహ స్తితి రావడం లేదని చాలా మంది మహిళల కంప్లైంట్. ఇది సరైన మాటే. మహిళల్లో లోయర్ మజిల్ డెసినిషన్ వుంటుంది. ఇదో డిస్ అడ్వాన్ టేజ్. పురుషుల కంటే ఎక్కువ ఫ్యాట్ వుంటుంది కనుక అంత త్వరగా రిజల్ట్స్ కనిపించవు. పైగా మహిళలకు తెస్తోస్టిరాన్ చాలా తక్కువ స్థాయి లో వుంటాయి. ఈ హార్మోన్ పురుషులలో ఈకువ స్థాయి లో వుండి వాళ్ళు చాలా తేలికగా సిక్స్ పాక్స్ వరకు వెళ్ళిపోగలుగుతారు. స్త్రీలు ఆరోగ్యవంతమైన మజిల్ మాస్ మెయిన్టైన్ చేయాలి. హర్మోనల్ వ్యవస్థ సరిగా పని చేయడానికి ఆరోగ్యవంతమైన ఫ్యాట్ చాలా అవసరం. సరైన మజిల్ మాస్ వుందో లేదో జిమ్లో పరీక్ష చేయించుకోవాలి. రెగ్యులర్గా వర్క్ఔత్స్ చేస్తే సరైన ప్రొటిన్లు తీసుకోవాలి. ఎటువంటి హర్మోనల్ సుప్ప్లిమెంట్లు వద్దు. వారంలో 6 రోజులు 45 నుంచి 60 నిమిషాల వరకు కర్డియో చేయాలి. వ్యయామాలు సరైన రీతి లో వుండాలంటే పర్యవేక్షకుల శిక్షణ చాలా అవసరం.
Categories
WhatsApp

అంత తొందరగా రిజల్ట్స్ కనపడదు

Leave a comment