సినిమా నే గొప్ప బిజినెస్ ఇంక స్టార్స్ కదిలితే కాసుల వర్షం.అంతేనా ఆ వాతావరణం లో వున్న అందరికి కాస్తో కూస్తో వ్యాపార మెళకువలు తెలుస్తాయి. అనిల్ కుమార్ తమ్ముడు సంజయ్ కపూర్ భార్య మహీప్ కపూర్ చాలా సక్సెస్ఫుల్ జ్యువెలరీ డిజైనర్. ముంబాయ్ లోని బాంద్రా లో సీమా సాహిల్ ఖాన్ సుషానే రోషన్ తో కలిసి జ్యువెలరీ దుస్తులు , రిటైల్ బోటిక్ ఓపెన్ చేసింది. జ్యువెలరీ డిజైనింగ్ లో ఈ మెనూ మించిన వాళ్ళు లేరని బాలీవుడ్ లో అందరూ మెచ్చుకుంటున్నారు. మహీప్ కపూర్ శ్రీదేవి తోడి కోడలు అన్నమాట. శ్రీదేవి కూడా చాలా చక్కని పెయింటింగ్స్ వేసి వాటితో ఒక్క ఎక్సిబిషన్ పెట్టి తన పెయింటింగ్స్ అమ్మకానికి పెట్టింది.


 

Leave a comment