చాలా సులువుగా అనేక వెరైటీలు చేసుకు తినేందుకు అనువుగా ఉండే బ్రేడ్ ఎక్కువ తినకండి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అంటున్నారు నిపుణులు . బ్రెడ్ లోని అత్యధిక కేలరీలు స్థూలకాయానికి దారి తీస్తాయి . బ్రౌన్ బ్రెడ్ పరవాలేదు కానీ వైట్ బ్రెడ్ వల్లే సమస్యలు వస్తాయంటున్నారు. బ్రెడ్ కు అవసరం అయ్యే పిండి తయారీలో ఉపయోగిచే రసాయనాలు ఇతర పదార్దాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయoటున్నారు . వైట్ బ్రెడ్ తింటే పోషకాహార లోపం తప్పదని గోధుమ బ్రెడ్ లో తృణ ధాన్యాలతో తయారు చేసే బ్రెడ్ లు కొంత పర్వాలేదు అంటున్నారు నిపుణులు .

Leave a comment