చీరెలు,సల్వర్,లెహంగా లు కట్టుకుంటె నడుం పైన నల్లగా మచ్చ పడిపోతూ ఉంటుంది. నడుం దగ్గర కాస్త బిగితుగా ఉండటం వల్ల ఇలా అవ్వడం సహజం. నడుం వద్ద బిగుతుగా ఒత్త్డి ఏర్పడి రక్త ప్రవాహంతో తగ్గటంతో డార్క్ రంగు ఇచ్చే పిగ్మెంట్ కణాలు బాగా పెరుగుతాయి.ఆ భాగం నల్లగా మారిపోతుంది.ముందు బిగుతుగా బిగించే అలవాటు మార్చుకోవాలి. ఆ నల్లబడిన ప్రాంతంలో కోజర్ యాసిడ్ ఉన్న స్కిన్ లైట్ నింగ్ క్రీమ్ రాసుకోవాలి. వంటిని అంటిపెట్టుకుని సాఫ్ట్ ఎలాస్టిక్ ఉన్న దుస్తులు వాడితే ఈ నలుపు రాకుండా ఉంటుంది.డెర్మటాలజిస్టులు సాయంతో ఈ నలుపు పొగొట్టుకోవచ్చు.

Leave a comment