మధ్యవయసు దాటుతుంటే మధ్యాహ్నపు నిద్ర ప్రమాదం అంటున్నారు డాక్టర్లు. మధ్యాహ్నాం వేళ మత్తుగా నిద్రపోవాలి అనిపిస్తుంటే అది రాబోయే అల్జీమర్స్ కి సంకేతం అంటున్నారు. అల్జీమర్స్ మెదడు సంబంధించింది. అది జ్ఞాపక శక్తిని తగ్గిస్తుంది. దీనివల్ల దీర్ఘకాల ఇబ్బందులు ఉంటాయి. అందుకే ఈ మత్తును సరిగ్గా అర్థం చేసుకొమంటున్నారు .రాత్రి వేళ సరైన నిద్ర పోతే లేదా మొత్తం ఏడు ఎనిమిది గంటలు నిద్ర పోలిగితే ఆ తరువాత మధ్యాహ్నాం నిద్ర అవసరమే లేదు. అలా మధ్యాహ్నం వేళ మత్తు రావటం తగ్గించుకోకతే డాక్టర్స్ హెచ్చరికలు పట్టించుకోమంటున్నారు.

Leave a comment