ఫెర్ ఫ్యూమ్స్ అందరు ఇష్టపడతారు .రకరకాల సువాసనలు మార్చుతూ ఎంజాయ్ చేస్తారు. అయితే రఫర్ రా మెటీరియల్స్ సాల్వెంట్స్, గాఢత కలిగిన పెర్ ఫ్యూమ్స్ తల నొప్పులకు కారణం అవుతాయి. ఒక్క సారి అలసట డీ హైడ్రేషన్ సన్ ఎక్స్ పోజర్ వంటివి వాసనలకు ప్రతి స్పందిస్తాయి. కొన్ని కరకాల వాసనలు తలనొప్పికి కారణం అవుతాయి కొందరు కొన్ని రకాల వాసనలకు తీవ్రంగా వ్యతిరేకించి స్పందించే లక్షణాలను అంతర్గతంగా కలిగి ఉంటారు.అయితే ఇది మెడిసన్ కండిషన్ లేదా ఎలర్జీనో కాదు కేవలం వ్యక్తిగత ప్రాధాన్యాలు స్పందన మాత్రమే.

Leave a comment