665 రోజుల పాటు అంతరిక్షంలో గడిపి, అందులో 53 గంటల పాటు స్పేస్ వాక్ చేసి రికార్డు సృష్టించింది. అమెరికా కు చెందిన పెగ్గీ విట్సన్. బయోకెమిస్ట్రీ చదివి మొక్కల పైన పరిశోధన చేసినా పెగ్గీ, తీసుకున్నసబ్జర్ట్ అంతరిక్షంలో ఆహార మొక్కల పెరుగుదల. ఈ పరిశోధన గురించిన 2002 లో అంతరిక్షంలోకి ప్రయాణం మొదలుపెట్టిన పెగ్గీ మూడు సార్లు ఈ ప్రయాణం చేసి మొత్తం 665 రోజులు గడిపిన మహిళగా రికార్డు సృస్టించారు. వారం రోజుల క్రితం సుయిజ్ అమెరికా అధ్యక్షుడు ట్రాంప్ ఫోన్ చేసి అభినందనల్లోముంచెత్తారట.

Leave a comment