మార్కెట్ లో విడుదలైన ప్రతి ఫ్యాషన్ ట్రెండ్ ను ఫాలో అవుతూ అవన్ని కోనేస్తారు కాని అమ్మాయిలు వాటిని ధరించే విషయంలో అప్ డేట్ గా ఉండాలి. స్పోర్ట్స్ షూ సౌకర్యంగానే ఉంటాయి కాని అవి జీన్స్ ,స్కర్ట్ లకు బావుండవు. షూ వేసుకోవలనుకుంటే ఎన్నో రకాల డిజైన్లు  వస్తున్నాయి.  అలగే నగలు సందర్భాన్ని బట్టి కాకుండా ఉన్నాయి కదా అని వేసుకుంటే బావుండవు. ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో పర్లేదు కాని లేకపోతే సింపుల్ గా ఉంటేనే ఫ్యాషన్.ఫ్యాషన్ కదా అన్ని రకరకాల డ్రెస్ లు అందరికి ఒకేలాగా ఉండవు. ముదురు రంగు దుస్తులైతే హ్యాండ్ బ్యాగ్స్ లేత రంగు వి వాడాలి. చెప్పులు, గాజులు, నగలు, బోట్టు అన్నీ సరిగ్గా మేకప్ అవ్వాలి.

 

Leave a comment